నిఫ్టి: సూచీతో పాటు షేర్లూ పడ్డాయి
నిఫ్టిలో ఇవాళ 40 షేర్లు నష్టాలతో ముగిశాయి. ఎస్‌బీఐతో పాటు ప్రధాన ప్రైవేట్ బ్యాంకులన్నీ ఇవాళ నష్టాలతో ముగియడం విశేషం. మిడ్ క్యాప్‌లో ఇటీవల బాగా పెరుగుతున్న షేర్లన్నీ ఇవాళ కూడా టాప్‌లో ఉన్నాయి. నిఫ్టిలో ఇవాళ బాగా పడిన షేర్లలో ప్రభుత్వ రంగ సంస్థలు ఉండటం విశేషం.
నిఫ్టి టాప్ గెయినర్స్
బజాజ్ ఫైనాన్స్ 7,674.00 2.11
బజాజ్ ఫిన్‌కార్ప్ 17,801.00 2.11
టాటా మోటార్స్ 333.70 1.04
ఎన్‌టీపీసీ 141.80 0.82
సన్ ఫార్మా 817.80 0.80
నిఫ్టి టాప్ లూజర్స్
పవర్ గ్రిడ్ 189.55 -2.82
ఏషియన్ పెయింట్స్ 3,248.00 -2.26
శ్రీ సిమెంట్ 28,752.00 -2.15
యాక్సిస్ బ్యాంక్ 766.90 -1.95
ఐషర్ మోటార్స్ 2,788.85 -1.91
మిడ్ క్యాప్ నిఫ్టి టాప్ గెయినర్స్
ఐడియా 11.85 5.33
టాటా పవర్ 158.50 4.55
ఫెడరల్ బ్యాంక్ 84.40 3.75
అశోక్ లేల్యాండ్ 134.00 3.59
భెల్ 64.50 2.71
మిడ్ క్యాప్ నిఫ్టి టాప్ లూజర్స్
ఆర్‌ఈసీ 157.70 -2.86
టొరెంట్ పవర్ 504.00 -2.40
మన్నపురం 169.40 -2.22
ఎల్‌టీ టీఎస్ 4,693.00 -1.94
పేజ్ ఇండియా 31,725.00 -1.90