For Money

Business News

మెరిసిన బ్యాంక్‌, మిడ్‌ క్యాప్‌

నిన్న భారీగా క్షీణించిన షేర్లోల జీటీవీ వంటివి మినహా చాలా వరకు షేర్లు కోలుకున్నాయి. చాలా వరకు నష్టాలు పూడ్చుకున్నాయి. ముఖ్యంగా మిడ్‌ క్యాప్‌, బ్యాంకు షేర్లలో ఈ ట్రెండ్ స్పష్టంగా కన్పించింది.ఇవాళ సూచీల్లో మిడ్‌ క్యాప్‌ సూచీ 4.3 శాతం లాభంతో ముగిసింది. బ్యాంక్‌ నిఫ్టి, మిడ్‌ క్యాప్‌ షేర్లలో టాప్‌ లూజర్స్‌ లేవు. ఉదయం లాభాల్లో ఉన్న కొన్ని షేర్లు పక్కకు జరగ్గా… టాటా మోటార్స్‌ వంటి వంటివి వెలుగులోకి వచ్చాయి.

నిఫ్టి టాప్‌ గెయినర్స్‌
COAL IND 163.30 8.87
TATAMOTORS 460.85 7.69 TATASTEEL 1,144.95 6.61
ADANIPORTS 697.50 6.51
INDUSINDBK 927.00 5.86
నిఫ్టి టాప్‌ లూజర్స్‌
BRITANNIA 3,427.00 -0.55
NESTLEIND 17,710.00 -0.20
HINDUNILVR 2,171.25 -0.01
నిఫ్టి నెక్ట్స్‌ టాప్‌ గెయినర్స్‌
PNB 35.10 9.69
DLF 349.40 9.02
SAIL 91.65 7.82
JINDALSTEL 398.70 7.82
VEDL 361.75 7.01
నిఫ్టి నెక్ట్స్‌ టాప్‌ లూజర్స్‌
HINDPETRO 268.25 -1.43
మిడ్‌ క్యాప్‌ నిఫ్టి టాప్‌ గెయినర్స్‌
DFCFIRSTB 42.25 8.61
TATAPOWER 220.50 7.93
PETRONET 204.35 7.02
SRF 2,424.50 6.74
BEL 199.95 6.44
మిడ్‌ క్యాప్‌ నిఫ్టి టాప్‌ లూజర్స్‌
లేవు
బ్యాంక్‌ నిఫ్టి టాప్‌ గెయినర్స్‌
PNB 35.10 9.69
RBLBANK 133.40 9.08
IDFCFIRSTB 42.25 8.61
INDUSINDBK 927.00 5.86
BANDHANBNK 306.30 5.20
బ్యాంక్‌ నిఫ్టి టాప్‌ లూజర్స్‌
లేవు