For Money

Business News

నిఫ్టిలాగే మిడ్‌ క్యాప్‌ కూడా…

సరిగ్గా 2.10 గంటలకు నిఫ్టి మాదిరి మిడ్‌ క్యాప్‌ నిఫ్టి కూడా పతనమైంది. అప్పటి వరకు గరిష్ఠ స్థాయిలో ఉన్న మిడ్‌ క్యాప్‌ దాదాపు లాభాలన్నీ కోల్పోయి నష్టాల్లోకి జారుకుంది. క్లోజింగ్‌ స్వల్పంగా లాభపడింది. గత కొన్ని రోజులు అమ్మకాల ఒత్తిడి ఎదుర్కొన్న షేర్లు ఇవాళ మళ్ళీ నష్టాల్లోకి వెళ్ళాయి. కొత్తగా ఎంఫిసిస్‌, కెనరా బ్యాంక్ షేర్లు మిడ్‌ క్యాప్‌ టాప్‌ గెయినర్స్‌గా నిలిచాయి. అలాగే జీ ఎంటర్‌టైన్‌మెంట్‌, ఐడియా, ఫెడరల్‌ బ్యాంక్‌లో స్వల్ప ఒత్తిడి వచ్చింది.నిఫ్టి, మిడ్‌ క్యాప్‌ నిఫ్టి కన్నా నిఫ్టి నెక్ట్స్‌ అరశాతంపైగా లాభంతో ముగియడం విశేషం.

నిఫ్టి టాప్‌ గెయినర్స్‌
ఏషియన్‌ పెయింట్స్‌ 3,092.15 4.12
యూపీఎల్‌ 740.00 3.75
దివీస్‌ ల్యాబ్‌ 5,134.00 2.29
SBI లైఫ్‌ 1,189.95 1.53
సిప్లా 921.20 1.51

నిఫ్టి టాప్‌ లూజర్స్‌
యాక్సిస్‌ బ్యాంక్‌ 787.35 -6.48
బజాజ్‌ ఫైనాన్స్‌ 7,478.00 -4.81
ఓఎన్‌జీసీ 157.45 -3.46
టాటా మోటార్స్‌ 496.80 -2.33
బజాజ్‌ ఫిన్‌ సర్వ్‌ 17,980.00 -2.03

మిడ్‌ క్యాప్‌ నిఫ్టి టాప్‌ గెయినర్స్‌
ఎంఫసిస్‌ 3,360.00 3.58
కెనరా బ్యాంక్‌ 200.10 3.49
ఆర్‌ఈసీ లిమిటెడ్‌ 156.00 2.83
LT టెక్‌ 4,679.00 2.50
యూబీఎల్‌ 1,701.90 2.28

మిడ్‌ క్యాప్‌ నిఫ్టి టాప్‌ లూజర్స్‌
జీ ఎంటర్‌టైన్మెంట్‌ 302.25 -4.80
ఐడియా 10.20 -1.92
ఫెడరల్‌ బ్యాంక్‌ 100.10 -1.86
భెల్‌ 70.35 -1.81
జీఎంఆర్‌ ఇన్‌ఫ్రా 40.50 -1.70