For Money

Business News

మళ్ళీ వెలుగులో ఐఆర్‌సీటీసీ

గత కొన్ని రోజులు భారీ నష్టాలతో ఉన్న ఐఆర్‌సీటసీ ఇవాళ ఒక మోస్తరు లాభాలతో ట్రేడవుతోంది. ఎన్‌ఎస్‌ఈలో 7 శాతం లాభంతో రూ.4,308 వద్ద ట్రేడవుతోంది. టాటా వపర్‌ కూడా ఏడు శాతం పెరిగింది. మిడ్‌క్యాప్‌ సూచీలో 48 షేర్లు లాభాల్లో ఉండగా, కేవలం రెండు షేర్లు మాత్రమే నష్టాల్లో ఉన్నాయి. సూచీ ఏకంగా 1.8 శాతం పైగా లాభంతోంది. అంటే నిన్నటి నష్టాలు పూడినట్లే. మరి ఈ స్థాయి నుంచి ఎక్కడిదాకా వెళుతుందో చూడాలి. ఇక నిఫ్టి రెండో ప్రతిఘటన స్థాయి 18250 వద్ద ఉంది. నిఫ్టిలోనూ 45 షేర్లు లాభాల్లో ఉన్నాయి.

నిఫ్టి టాప్‌ గెయిన్స్‌
టెక్‌ మహీంద్రా 1,624.20 6.57
భారతీ ఎయిర్‌టెల్‌ 707.80 2.42
టాటా మోటార్స్‌ 491.30 2.38
ఎస్‌బీఐ లైఫ్‌ 1,154.50 2.20
బజాజ్‌ ఫైనాన్స్‌ 7,814.40 2.19

నిఫ్టి టాప్‌ లూజర్స్‌
ఐసీఐసీఐ బ్యాంక్‌ 831.65 -1.19
యాక్సిస్‌ బ్యాంక్‌ 836.65 -1.00
పవర్‌ గ్రిడ్‌ 191.65 -0.52
ఏషియన్‌ పెయింట్స్‌ 2,912.35 -0.20
కొటక్‌ బ్యాంక్‌ 2,154.00 -0.02

మిడ్‌ క్యాప్‌ నిఫ్టి టాప్‌ గెయిన్స్‌
ఐఆర్‌సీటీసీ 4,308.40 7.11
టాటా పవర్‌ 228.60 7.02
ఎల్‌ అండ్‌ టీ TS 4,690.00 3.92
ఎంఫసిస్‌ 3,324.25 3.76
AU బ్యాంక్‌ 1,244.05 3.46

మిడ్‌ క్యాప్‌ నిఫ్టి టాప్‌ లూజర్స్‌
టొరంట్‌ పవర్‌ 493.50 -0.12
ఆల్కెమ్‌ 3,703.95 -0.10