For Money

Business News

NIFTY MOVERS: టాటా షేర్లు పోటాపోటీ

పండుగ సీజన్‌ జువెలరీ, ఆటోమొబైల్స్‌, రియల్‌ ఎస్టేట్‌ షేర్లలో కన్పిస్తోంది. నిన్న నిఫ్టి నష్టాలను ఇవాళ పూడ్చడంలో ఈ షేర్లు చాలా కీలక పాత్ర పోషించాయి. ముఖ్యంగా టాటా గ్రూప్‌నకు చెందిన టైటాన్‌ దాదాపు 11 శాతం పెరిగింది. టైటాన్‌కు పోటీగా టాటా మోటార్స్‌ కూడా 13 శాతం దాకా పెరిగింది. ఇవాళ నిఫ్టి టాప్‌ గెయినర్స్‌లో చాలా వరకు ఆటోమొబైల్‌ షేర్లు ఉన్నాయి. ఫార్మా షేర్లలో అమ్మకాల ఒత్తిడి కన్పిస్తోంది.

నిఫ్టి టాప్‌ గెయినర్స్‌
టాటా మోటార్స్‌ 378.50 12.63
టైటాన్‌ 2,374.00 10.54
ఎం అండ్‌ ఎం 875.25 4.93
మారుతీ 7,495.00 4.11
ఐషర్‌ మోటార్స్‌ 2,815.45 3.17

నిఫ్టి టాప్‌ లూజర్స్‌
ఓఎన్‌జీసీ 160.60 -4.46
డాక్టర్‌ రెడ్డీస్‌ 4,892.00 -1.30
కోల్‌ ఇండియా 191.00 -0.96
దివీస్‌ ల్యాబ్‌ 5,094.95 -0.81
బ్రిటానియా 3,908.00 -0.78

మిడ్‌ క్యాప్‌ నిఫ్టి టాప్‌ గెయినర్స్‌
పేజ్‌ ఇండియా 37,275.00 9.99
గోద్రెజ్‌ ప్రాపర్టీస్‌ 2,483.00 8.57
బాటా ఇండియా 1,952.00 6.86  ఐఆర్‌సీటీసీ 4,763.00 6.71
ట్రెంట్‌ 1,111.30 6.39

మిడ్‌ క్యాప్‌ నిఫ్టి టాప్‌ లూజర్స్‌
జీ ఎంటర్‌టైన్‌మెంట్‌ 292.25 -0.83
ఆల్కెమ్‌ 3,917.05 -0.48
ఆస్ట్రాల్‌ 2,240.00 -0.27
కాన్‌కార్‌ 694.95 -0.20
పెట్రోనెట్‌ 230.00 -0.11