NIFTY TODAY: పడితే ఎక్కడ కొనాలి?
మార్కెట్ గురించి లోతైన విశ్లేషణ ఇవాళ వీరేందర్ కుమార్ నుంచి చూడొచ్చు. స్పాట్‌తో పోలిస్తే నిఫ్టి ప్రీమియం 50 ఉంటున్న సమయంలో నిఫ్టిలో స్పందిస్తుందో ఆయన వివరిస్తున్నారు. నిఫ్టి 18400పైన పటిష్ఠంగా ట్రేడయ్యే వరకు నిఫ్టి బలహీనంగా ఉండే అవకాశం ఉందంటున్నారు. నిఫ్టి కొనేందుకు అవకాశం ఎక్కడ ఉందనే ప్రశ్నకు ఆయన సమాధానం ఇస్తూ..18196-18160 మధ్య మంచిఅవకాశమని, ఒకవేళ 18134-18074కి చేరితే ఇంకా గట్టి మద్దతు లభిస్తుందని ఆయన అంటున్నారు. సో…18400 లోపల ఉన్నంత వరకు నిఫ్టి బలహీనంగా ఉన్నట్లేనని ఆయన అంటున్నారు. బ్యాంక్ నిఫ్టితో పాటు ఇతర వ్యూహాల కోసం వీడియో చూడండి.
https://www.youtube.com/watch?v=98SHIFI1D14