లాభాలతో ప్రారంభం కానున్న నిఫ్టి
అంతర్జాతీయ మార్కెట్లు మిశ్రమంగా ఉన్నాయి. రాత్రి అమెరికా మార్కెట్లు నష్టాలో ముగిశాయి. ముఖ్యంగా నాస్‌డాక్ ఒక శాతంపైగా నష్టంతో క్లోజైంది. ఇతర సూచీ 0.7 శాతం పైగా నష్టంతో ముగిశాయి. మూడు సూచీలు ఈ స్థాయి నష్టాలతో ముగియడం ఇటీవల మొదటిసారి. అంతకుముందు యూరో మార్కెట్లు స్వల్ప నష్టాలతో ముగిశాయి. దీనికి భిన్నంగా ఆసియా మార్కెట్లు ఇవాళ గ్రీన్‌లో ఉన్నాయి. దాదాపు అన్ని సూచీలు లాభాలు ఉన్నాయి. కీలక సూచీలు అర శాతం కన్నా అధికంగా లాభపడటం విశేషం. సింగపూర్ నిఫ్టి కూడా 45 పాయింట్ల లాభంతో ఉంది. నిఫ్టి కూడా లాభాలతో ప్రారంభమయ్యే అవకాశముంది.