For Money

Business News

NIFTY MOVE: ఎఫ్‌ఐఐలు కీలకం

అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ మినిట్స్‌ వెల్లడయ్యాయి. టాపరింగ్‌ వ్యూహంలో మార్పు లేదు. అంటే ఉద్దీపన ప్యాకేజీకి మద్దతు ఉపసంహరణ షెడ్యూల్‌ ప్రకారమే మొదలవుతుంది. మరి మార్కెట్‌ దీనికి నెగిటివ్‌గా స్పందిస్తుందా… లేదా ఓ అనిశ్చితి తొలగిందని పెరుగుతందా అన్నది చూడాలి. ఈ నేపథ్యంలో విదేశీ ఇన్వెస్టర్ల ట్రేడింగ్‌ కీలకం కానుంది. విదేశీ ఇన్వెస్టర్లు నిన్న ఇండెక్స్‌ ఫ్యూచర్స్‌ని భారీగా కొనుగోలు చేశాయి. స్టాక్స్‌లో అంతంత మాత్రమే. ఈ నేపథ్యంలో నిఫ్టికి తొలి నిరోధం 17240 ప్రాంతంలో రావొచ్చని లేదా 18260 ప్రాంతంలో వస్తుందని అనలిస్ట్‌ వీరేందర్‌ కుమార్‌ అంటున్నారు. పూర్తి వివరాలకు వీడియో చూడండి.

https://www.youtube.com/watch?v=3b1hs4GOD1c