NIFTY: టెక్నికల్స్ ఏమంటున్నాయి?
నిఫ్టి ఇవాళ నష్టంతో ప్రారంభం కానుంది. అంతర్జాతీయ మార్కెట్లలో ఒత్తిడి కన్పిస్తున్న నేపథ్యంలో మన నిఫ్టి ఎలా స్పందిస్తోందో ప్రముఖ అనలిస్ట్ వీరేందర్ కుమార్ విశ్లేషణ ఇది. ఈ వీడియోలో ఇంకా ప్రధాన కార్పొరేట్ న్యూస్, విదేశీ ఇన్వెస్టర్ల ట్రేడింగ్ వివరాలు కూడా ఉన్నాయి. నిఫ్టిపై ఓ నిర్ణయం తీసుకునేందుకు ఈ అంశాలన్నీఉపకరిస్తాయి.
https://www.youtube.com/watch?v=_7WgoR-QL2c