నష్టాలతో ప్రారంభమైన నిఫ్టి
తొలి మద్దతు స్థాయి వద్ద నిఫ్టి కదలాడుతోంది. ఓపెనింగ్‌లో కీలక మద్దతు స్థాయి 16,547 స్థాయికి చేరిన నిఫ్టి… తరవాత 15,616 స్థాయికి పడింది. మార్కెట్ తొలి మద్దతు స్థాయి ఇది. అక్కడి నుంచి కోలుకుని ఇపుడు 15,551 వద్ద ట్రేడవుతోంది. క్రితం ముగింపుతో పోలిస్తే నిఫ్టి 12 పాయింట్ల నష్టంతో ఉంది. నిఫ్టిలో 26 షేర్లు లాభంతో ఉన్నాయి. బ్యాంక్ నిఫ్టి అరశాతంపైగా నష్టంతో ట్రేడవుతోంది. మిడ్ క్యాప్ షేర్ల సూచీ కూడా స్వల్ప నష్టంతో ట్రేడవుతోంది.
నిఫ్టి టాప్ గెయినర్స్
టెక్ మహీంద్రా 1,396.80 2.12
టాటా కన్జూమర్స్ 816.35 1.77
సన్ ఫార్మా 790.80 1.28
ఏషియన్ పెయింట్స్ 3,001.05 1.00
సిప్లా 897.00 0.99
నిఫ్టి టాప్ లూజర్స్
హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ 1,516.30 -0.93
ఐసీఐసీఐ బ్యాంక్ 697.05 -0.80
ఇండస్ ఇండ్ బ్యాంక్ 1,006.20 -0.77
మారుతీ 6,775.00 -0.76
ఐషర్ మోటార్స్ 2,479.00 -0.68