స్థిరంగా ప్రారంభమైన నిఫ్టి
సింగపూర్ నిఫ్టి బాటలోనే నిఫ్టి ప్రారంభమైంది. ఆరంభంలోనే 16,642 పాయింట్లకు చేరిన నిఫ్టి ఇపుడు 16,629 వద్ద 5 పాయింట్ల నష్టంతో ట్రేడవుతోంది. బ్యాంక్ నిఫ్టి రెడ్‌లో ఉంది. మిడ్ క్యాప్ సూచీ గ్రీన్‌లో ఉంది. అన్ని సూచీలు నామమాత్రపు మార్పుతో ట్రేడవుతున్నాయి. 10 గంటల ప్రాంతాలు ట్రేడింగ్‌లో కీలక మార్పులు రావొచ్చు. నిఫ్టిలో 29 షేర్లు నష్టాల్లో ఉన్నాయి. నిఫ్టి 16,655 పైన నిలబడకపోవచ్చు. ఉదయం ఇచ్చిన నిఫ్టి ట్రేడ్ లెవల్స్‌కే నిఫ్టి పరిమితం కావొచ్చు. 16,550 ప్రాంతంలో నిఫ్టిని కొనుగోలు చేయొచ్చు. అంటే ఆ ప్రాంతానికి నిఫ్టి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి.
నిఫ్టి టాప్ గెయినర్స్
హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్ 695.45 1.15
ఏషియన్ పెయింట్స్ 3,070.75 1.08 టాటా కన్సూమర్స్ 842.95 0.83
రిలయన్స్ 2,216.95 0.65
ఇండస్ ఇండ్ బ్యాంక్ 1,009.65 0.41
నిఫ్టి టాప్ లూజర్స్
భారతీ ఎయిర్‌టెల్ 602.45 -1.63
ఐషర్ మోటార్స్ 2,553.25 -1.02
పవర్‌గ్రిడ్ 174.00 -0.85
ఐఓసీ 105.25 -0.80
మారుతీ 6,670.45 -0.61