NIFTY MOVERS: మిడ్ క్యాప్ జోరు
ఓపెనింగ్‌లో నష్టాల్లోకి వెళ్ళిన మిడ్ క్యాప్ నిఫ్టి కేవలం పావు గంటలో 0.8 శాతం లాభంతో ట్రేడవుతోంది. అలాగే నిఫ్టి నెక్ట్స్ కూడా 0.3 శాతం లాభంలోకి వచ్చింది. నిఫ్టికి బ్యాంకుల నుంచి గట్టి మద్దతు లభిస్తోంది. హిందాల్కోలో ఒత్తిడి కొనసాగుతోంది. హెచ్‌డీఎఫ్‌సీ ఇవాళ టాప్ గెయినర్‌గా నిలిచింది. టీవీఎస్ 9 శాతం దాకా లాభపడింది.చాలా రోజుల తరవాత మైండ్ ట్రీ లాభాల్లోకి వచ్చింది.
నిఫ్టి టాప్ గెయినర్స్
హెచ్‌డీఎఫ్‌సీ 2,899.00 1.93
టెక్ మహీంద్రా 1,548.30 1.58
టైటాన్ 2,430.30 1.44
బజాజ్ ఆటో 3,854.00 1.31
ఓఎన్‌జీసీ 156.95 1.26
నిఫ్టి టాప్ లూజర్స్
ఏషియన్ పెయింట్స్ 2,931.00 -2.37
హిందాల్కో 486.50 -1.47
టాటా మోటార్స్ 503.75 -0.84
ఐషర్ మోటార్స్ 2,644.20 -0.72
ఎన్‌టీపీసీ 146.85 -0.71
మిడ్ క్యాప్ నిఫ్టి టాప్ గెయినర్స్
టీవీఎస్ మోటార్స్ 625.85 8.46
మైండ్ ట్రీ 4,618.65 3.20
మణప్పురం 205.20 2.73
కుమిన్స్ ఇండస్ట్రీస్ 904.40 2.64
IDFC ఫస్ట్ బ్యాంక్ 51.00 2.62
మిడ్ క్యాప్ నిఫ్టి టాప్ లూజర్స్
ఎల్‌ఐసీ హౌసింగ్ 410.80 -6.64
ఎంఫసిస్ 3,319.30 -2.27
ఓల్టాస్ 1,177.70 -1.20
పెట్రోనెట్ 231.00 -0.86
ఆస్ట్రాల్ 2,149.50 -0.81