For Money

Business News

నిఫ్టి: పీఎస్‌యూ షేర్లు కాపాడుతాయా?

ఇకసారి నిఫ్టి గెయినర్స్‌ను చూస్తే నిఫ్టి పరిస్థితి అర్థమౌతోంది. మొత్తం పీఎస్‌యూ షేర్లే. గవర్నమెంట్‌ కంపెనీల షేర్ల మద్దతుతో నిఫ్టి పతనాన్ని ఆపే ప్రయత్నం చేస్తోంది. కాని ప్రధాన ప్రైవేట్‌ కంపెనీలలో అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. చాలా మంది రీటైల్‌ ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను ఉపసంహరించుకుంటున్నారు. ముఖ్యంగా ఐటీ షేర్లలో అమ్మకాల జోరు అధికంగా ఉంది. నిఫ్టిపై ప్రభావం చూపుతున్న మూవర్స్‌, షేకర్స్‌ ఇలా ఉన్నాయి.

నిఫ్టి టాప్‌ గెయినర్స్‌
ఓఎన్‌జీసీ 148.15 2.53
ఐఓసీ 127.60 1.84
పవర్‌గ్రిడ్‌ 193.20 1.74
ఎన్‌టీపీసీ 143.70 1.30
బీపీసీఎల్‌ 436.35 0.96

నిఫ్టి టాప్‌ లూజర్స్‌
హిందాల్కో 477.20 -2.20
మారుతీ 7,187.80 -2.05
అదానీ పోర్ట్స్‌ 727.25 -1.44
హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ 1,572.15 -1.43
బజాజ్‌ ఫిన్‌ సర్వ్‌ 17,533.70 -1.42

మిడ్‌క్యాప్‌ నిఫ్టి టాప్‌ గెయినర్స్‌
ట్రెంట్‌ 1,045.25 1.89
మణప్పురం 171.45 1.36
గోద్రెజ్‌ ప్రాపర్టీస్‌ 2,329.10 0.74
పేజ్‌ ఇండస్ట్రీస్‌ 31,936.35 0.73
జీఎంఆర్‌ ఇన్‌ఫ్రా 38.50 0.39

మిడ్‌క్యాప్‌ నిఫ్టి టాప్‌ లూజర్స్‌
ఐడియా 11.65 -2.10
ఐడిఎఫ్‌సీ ఫస్ట్‌ 46.85 -1.68
భారత్‌ఫోర్జ్‌ 726.50 -1.48
ఎస్కార్ట్స్‌ 1,459.85 -1.37
L&T ఫై. హైసింగ్‌ 89.75 -1.32