NIFTY TODAY: 16200కు గండం?
నిఫ్టికి ఇవాళ అత్యంత కీలక పరీక్ష ఎదురు కానుంది. మార్కెట్‌కు ఎంతో కీలకమైన 16200 స్థాయి దిగువకు వెళుతుందా అన్నది చూడాలి. ఈ స్థాయిని తాకి నిఫ్టి పుంజుకుంటుందని కొందరు అనలిస్టులు అంటున్నా… మెజారిటీ అనలిస్టులు మాత్రం నిఫ్టి బలహీనంగానే ఉంటుందని అంటున్నారు. అయితే 16200 దిగువకు నిఫ్టి వెళితే మాత్రం…దీర్ఘకాలిక బేర్ ఫేజ్ ప్రారంభమైనట్లేనని అంటున్నారు. ఇక ఇవాళ్టి ట్రేడింగ్ వ్యూహం విషయానికొస్తే నిఫ్టి…క్రితం ముగింపు 16,411. నిఫ్టి 16200 దిగువన క్లోజ్ కాకపోతే.. నిఫ్టి తక్షణం బేర్ ఫేజ్‌లోకి వెళ్ళకుండా…కొన్ని రోజులు నిలదొక్కుకునే ప్రయత్నం చేస్తోంది. నిఫ్టి లెవల్స్ ఇవాళ్టికి..
అప్ బ్రేకౌట్ 16522
రెండో ప్రతిఘటన 16478
తొలి ప్రతిఘటన 16301
నిఫ్టికి కీలకం16,264
తొలి మద్దతు 16219
రెండో మద్దతు 17207
డౌన్ బ్రేకౌట్ 17193