NIFTY TRADE: లాంగ్ కాని…
డే ట్రేడర్స్ 17920 ప్రాంతంలో షార్ట్ చేసి స్వల్ప లాభాలతో బయటపడొచ్చు. అయితే పొజిషనల్ ట్రేడర్స్ మాత్రం నిఫ్టి 17560 దిగువకు వచ్చే వరకు షార్ట్ చేయాల్సిన పనిలేదని వీరేందర్కుమార్ అంటున్నారు. 18010 దాటితేనే నిఫ్టిలో జోరు కన్పిస్తుంది. నిఫ్టి ప్రస్తుత స్థాయిలో నిలదొక్కుకునే పనిలో ఉంది. విదేశీ ఇన్వెస్టర్ల నుంచి పెద్ద కొనుగోళ్ళు లేకపోయినా… భారీ అమ్మకాలు లేవు. దిగువన వీరేందర్ ఇస్తున్న లెవల్స్17738, 17664. అదే ఎగువన17924, 17976. బ్యాంక్ నిఫ్టి ఇతర లెవల్స్ కోసం వీడియో చూడండి.