For Money

Business News

NIFTY TODAY: 16300 దిగువన

నిఫ్టి నిన్న 16356 వద్ద ముగిసింది. నిఫ్టి అంత్యం కీలకమైన 16400 స్థాయి దిగువకు రావడంతో… ఇపుడు తదుపరి మద్దతు స్థాయిపై విశ్లేషకులు అంచనాలు వేస్తున్నారు. టెక్నికల్‌గా నిఫ్టికి బై సిగ్నల్‌ ఉన్నా.. మార్కెట్‌ ఇప్పటికే ఓవర్ సోల్డ్‌ జోన్‌ ఉంది. దీంతో మార్కెట్‌ పెరిగితే ఒత్తిడి వచ్చే అవకాశముంది. సింగపూర్ నిఫ్టిని చూస్తే నిఫ్టి ఇవాళ 16300 దిగువన ఓపెన్‌ అవుతుందేమో చూడాలి.దిగువన నిఫ్టికి టెక్నికల్‌ సపోర్ట్‌ లభించే అవకాశముంది. ఇవన్నీ డే ట్రేడింగ్‌ సలహాలే. పొజిషనల్ ట్రేడ్‌కైతే నిఫ్టి పతనం దిశగా పయనిస్తోంది. సో… ఇవాళ నిఫ్టిని కొనుగోలు చేయాలనుకునేవారికి తొలి అవకాశం 16279 వద్ద లభించనుంది.
నిఫ్టికి ఇవాళ్టి లెవల్స్‌…

అప్‌ బ్రేకౌట్‌ – 16494
రెండో ప్రతిఘటన – 16457
తొలి ప్రతిఘటన – 16433
నిఫ్టికి కీలకం – 16388
తొలి మద్దతు – 16279
రెండో మద్దతు – 16255
డౌన్‌ బ్రేకౌట్‌ – 16299

ఈ లెవల్స్‌ కూడా గమనించండి
నిఫ్టి
50 EMA 16648
100 EMA 16895
బ్యాంక్‌ నిఫ్టి
50 EMA 35417
100 EMA 36971
(EMA- Exponential Moving Average)