For Money

Business News

NIFTY TRADE: 18020పైన ఉన్నంత వరకు…

నిఫ్టి ఇపుడు క్రమంగా ముందుకు సాగుతోంది. దాదాపు పది రోజుల పాటు కన్సాలిడేషన్‌లో ఉన్న నిఫ్టి ఇపుడు 18100ని దాటడంతో మరో ర్యాలీకి ఆస్కారం ఉందనిపిస్తోంది. నిఫ్టి18020పైన ఉన్నంత వరకు నిఫ్టిలో కొనుగోళ్ళు ఉంటాయని స్టాక్‌ మార్కెట్‌ అనలిస్ట్‌ వీరేందర్‌ కుమార్‌ అంటున్నారు. చాలా రోజుల తరవాత నిఫ్టిలో విదేశీ ఇన్వెస్టర్లు కొనుగోళ్ళు చేశారు. నిఫ్టి పుట్స్‌ రైటింగ్ చాలా రోజుల తరవాత ప్రారంభమైందని వీరేందర్‌ అంటున్నారు. పుట్‌ రైటింగ్‌ పెరగడమంటే… నిఫ్టి పెరిగే అవకాశాలు పెరుగుతున్నాయని అర్థం. నిఫ్టి 18020, 18,080 ప్రాంతంలో మద్దతు ఉంటుందని వీరేందర్‌ అంటున్నారు. పూర్తి లెవల్స్‌ కోసం వీడియో చూడగలరు.

https://www.youtube.com/watch?v=5-ouwbZH0m0