16,500 దిగువకు నిఫ్టి
నిఫ్టి స్థిరంగా ప్రారంభమైందనే చెప్పాలి. క్రితం ముగింపుతో పోలిస్తే నిఫ్టి 20 పాయింట్ల నష్టంతో 16,509 వద్ద ట్రేడవుతోంది. ఉదయం 16,525కి చేరిన నిఫ్టి వెంటనే 16,499ని తాకింది. దాదాపు అన్ని సూచీలు రెడ్‌లో ప్రారంభమయ్యాయి. మిడ్‌క్యాప్ షేర్లలో కూడా పెద్దగా మార్పు లేదు. టాటా స్టీల్‌కు గట్టి మద్దతు లభిస్తోంది. నిఫ్టిలో 30 షేర్లు నష్టాల్లో ఉన్నాయి. నిఫ్టికి అధిక స్థాయిలో లాభాల స్వీకరణ ఎదురవుతోంది. అమెరికా ఫ్యూచర్స్ నష్టాల్లో ఉన్నందున మార్కెట్‌కు మిడ్‌సెషన్ కీలకంగా మారనుంది. యూరో మార్కెట్ల ప్రభావం ఇవాళ్టి ట్రేడింగ్‌పై ఉండొచ్చు.
నిఫ్టి టాప్ గెయినర్స్
టాటా స్టీల్ 1,487.90 1.80
ఎం అండ్ ఎం 791.85 1.70
గ్రాసిం 1,510.10 0.88
అదానీ పోర్ట్స్ 708.80 0.66
బజాజ్ ఫిన్ సర్వ్ 14,405.10 0.61
నిఫ్టి టాప్ లూజర్స్
పవర్ గ్రిడ్ 182.65 -1.14
టెక్ మహీంద్రా 1,372.55 -0.77
బజాజ్ ఆటో 3,803.00 -0.59
మారుతీ 6,972.35 -0.43
దివీస్ ల్యాబ్ 4,928.25 -0.41