For Money

Business News

NIFTY TRADE: 17690 వద్ద మద్దతు?

నిఫ్టికి 17,690 ప్రాంతంలో నిఫ్టికి తొలి మద్దతు అందవచ్చని టెక్నికల్‌ అనలిస్ట్‌ వీరేందర్‌ కుమార్‌ అంటున్నారు. ఈ స్థాయి కోల్పోతే 17648 వద్ద లభించే అవకాశముంది. మరింతగా పతనమైతే 17570, 17480 వద్ద కోలుకోవచ్చు. ఇక పెరిగితే 17830 ప్రాంతంలో ఒత్తిడి రావొచ్చు. గత గురువారం విదేశీ ఇన్వెస్టర్లు రూ. 3930 నికర అమ్మకాలు చేయగా, రూ. 1885 కోట్ల నికర కొనుగోళ్ళను దేశీయ సంస్థలు చేశాయి. ఫ్యూచర్స్‌లో విదేశీ ఇన్వెస్టర్లు, దేశీయ ఇన్వెస్టర్లు రికార్డు స్థాయిలో 8516 కోట్లు ఇన్వెస్ట్‌ చేశాయి. స్టాక్‌ ఆప్షన్స్‌లో దాదాపు పెట్టుబడులు లేవనే చెప్పాలి. ఇవాళ్టి ట్రేడింగ్‌ కోసం మరింత సమాచారం కోసం వీడియో చూడండి.

https://www.youtube.com/watch?v=1L5zzSeWqMA