NIFTY LEVELS: పైన నిలబడేనా?
సింగపూర్ నిఫ్టి 100 పాయింట్ల లాభంతో ఉంది. నిఫ్టి క్రితం ముగింపు 15,556. సింగపూర్ నిఫ్టి స్థాయిలో నిఫ్టి ప్రారంభమైతే ఓపెనింగ్‌లోనే తొలి ప్రతిఘటన ఎదురు కానుంది. ఇవాళ్టికి నిఫ్టికి తొలి ప్రతిఘటన 15650 ప్రాంతంలో రానుంది. రెండో ప్రతిఘటన కూడా మరికాస్త దూరంలోనే ఉంది. 15700పై నిలబడితేనే అప్ బ్రేకౌట్‌కు అవకాశముంది. నిఫ్టికి దిగువ స్థాయిలో బై సిగ్నల్ ఉంది. అలాగే అధిక స్థాయిలో అమ్మకాలకు ఛాన్స్ ఉంది.
ఇవాళ్టికి నిఫ్టి లెవల్స్
అప్ బ్రేకౌట్ – 15717
రెండో ప్రతిఘటన – 15673
తొలి ప్రతిఘటన – 15644
నిఫ్టికి కీలకం – 15518
తొలి మద్దతు – 15469
రెండో మద్దతు – 15440
డౌన్ బ్రేకౌట్ – 15397
నిఫ్టి
50 EMA – 16292
100 EMA – 16622
నిఫ్టి బ్యాంక్
50 EMA – 34658
100 EMA – 35387
EMA -Exponential Moving Average