NIFTY LEVELS: పడితే కొనొచ్చా…?
సింగపూర్ నిఫ్టి 75 పాయింట్ల నష్టంతో ఉంది.నిఫ్టి క్రితం ముగింపు 17758. నిఫ్టి 17700 దిగువన ప్రారంభమైనా.. కోలుకోవడం కష్టంగా కన్పిస్తోంది. విదేశీ ఇన్వెస్టర్ల కొనుగోళ్ళు ఒక్కటే పాజిటివ్ అంశం. నిఫ్టి ఇప్పటికే ఓవర్ బాట్ జోన్లో ఉన్నందున గత వారాంతంలో ఒత్తిడి వచ్చింది. ఈవారం వీక్లీ,నెలవారీ డెరివేటివ్స్ క్లోజింగ్ ఈ వారంలోనే ఉంది. కాబట్టి నిఫ్టి కొనుగోలు స్థాయి వచ్చే వరకు ఆగండి. 17633 ప్రాంతానికి వస్తే 17587 స్టాప్లాస్తో కొనుగోలు చేయొచ్చని టెక్నికల్స్ చెబుతున్నాయి.
ఇవాళ్టికి నిఫ్టి లెవల్స్ ఇలా
అప్ బ్రేకౌట్ – 17931
రెండో నిరోధం – 17884
తొలి నిరోధం – 17853
నిఫ్టికి కీలకం – 17820
తొలి మద్దతు – 17664
రెండో మద్దతు – 17633
డౌన్ బ్రేకౌట్ – 17587