For Money

Business News

5 పైసా – మూమెంటమ్‌ షేర్స్‌

నిఫ్టికి ఇవాళ 17550 వద్ద మద్దతు లభిస్తుందని, అలాగే 18,000 వద్ద ప్రతిఘటన ఎదురవుతుందని 5 పైసా డాట్‌ కామ్‌ వెల్లడించింది. నిఫ్టి బ్యాంక్‌కి 38,500 వద్ద మద్దతు, 39,700 వద్ద ప్రతిఘటన ఎదురు కానుందని పేర్కొంది. ఇక మూమెంటమ్‌ షేర్లను గనుక నగదులో కొనే పక్షంలో టార్గెట్‌ కోసం వారం లేదా పది రోజులు వరకు ఉంచుకోవచ్చని సూచించింది.

కొనండి
షేర్‌ : Monte Carlo
షేర్‌ ధర : రూ. 829
స్టాప్‌లాప్‌ : రూ. 787
టార్గెట్‌ 1 : రూ. 871
టార్గెట్‌ 2 : రూ. 915

కొనండి
షేర్‌ : HIKAL
షేర్‌ ధర : రూ.322
స్టాప్‌లాప్‌ : రూ. 309
టార్గెట్‌ 1 : రూ. 335
టార్గెట్‌ 2 : రూ. 248

కొనండి
షేర్‌ : Adani Port
షేర్‌ ధర : రూ. 871
స్టాప్‌లాప్‌ : రూ. 836
టార్గెట్‌ 1 : రూ. 906
టార్గెట్‌ 2 : రూ. 940

అమ్మండి
షేర్‌ : PVR (Futures)
షేర్‌ ధర : రూ. 1811
స్టాప్‌లాప్‌ : రూ. 1865
టార్గెట్‌ 1 : రూ. 1757
టార్గెట్‌ 2 : రూ. 1703

కొనండి
షేర్‌ : Emami Limited
షేర్‌ ధర : రూ. 486
స్టాప్‌లాప్‌ : రూ. 462
టార్గెట్‌ 1 : రూ. 510
టార్గెట్‌ 2 : రూ. 534