NIFTY LEVELS: 16400 కీలకం
నిఫ్టి క్రితం ముగింపు 16483. నిఫ్టి ఇవాళ స్థిరంగా ప్రారంభం కావొచ్చు. ఒకవేళ పడితే తొలి మద్దతు 16420 వద్ద రావొచ్చు. లేదా 16400. ఈ రెండు స్థాయిలు ఇవాళ మార్కెట్కు కీలకం. ఇవాళ రాత్రికి వడ్డీ రేట్లను ఫెడరల్ రిజర్వ్ పెంచనుంది. దీంతో మార్కెట్లో హెచ్చుతగ్గులకు ఆస్కారం ఉంది. పైగా రేపు వీక్లీ, మంత్లీ డెరివేటివ్స్ క్లోజింగ్ ఉంది. కాబట్టి చిన్న ఇన్వెస్టర్లు జాగ్రత్తగా ఉండాలి. నిఫ్టి ఇవాళ 16370 దిగువకు వెళితే భారీ నష్టాలు ఉండొచ్చు.
ఇవాళ్టికి నిఫ్టి లెవల్స్ ఇలా
అప్ బ్రేకౌట్ – 16674
రెండో నిరోధం – 16595
తొలి నిరోధం – 16548
నిఫ్టికి కీలకం – 16528
తొలి మద్దతు – 16420
రెండో మద్దతు – 16401
డౌన్ బ్రేకౌట్ – 16373