For Money

Business News

రిస్క్‌ ఇష్టమా?… ఈ షేర్లు మీకోసం

మీ రిస్క్‌ను బట్టి షేర్లను కొనేందుకు ఆరు షేర్లను సూచిస్తున్నారు టెక్నికల్‌ అనలిస్టులు. ఈటీ నౌ ఛానల్‌ కోసం టెక్నికల్‌ అనలిస్టులు ఇచ్చిన సిఫారసులు ఇపుడు మీ కోసం… అన్ని కొనుగోలుకే. అమ్మడానికి చేసిన సిఫారసులను ప్రత్యేకంగా పేర్కొన్నాం.
కునాన్‌ బోత్రా :

ఒక మోస్తరు రిస్క్‌ :
హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌
స్టాప్‌లాస్‌ రూ. 1350
టార్గెట్‌ రూ. 1500

ఒక మోస్తరు రిస్క్‌ :
పీవీఆర్‌
స్టాప్‌లాస్‌ రూ. 1920
టార్గెట్‌ రూ. 2200

అధిక రిస్క్‌ :
జీ ఎంటర్‌టైన్మెంట్‌
స్టాప్‌లాస్‌ రూ. 230
టార్గెట్‌ రూ. 260

 

కునాన్‌ బోత్రా :

ఒక మోస్తరు రిస్క్‌ :
కోల్‌ ఇండియా
స్టాప్‌లాస్‌ రూ. 197
టార్గెట్‌ రూ. 208

ఒక మోస్తరు రిస్క్‌ :
ఇండస్‌ ఇండ్ బ్యాంక్‌
స్టాప్‌లాస్‌ రూ. 937
టార్గెట్‌ రూ. 1000

అధిక రిస్క్‌ :
ఏబీ క్యాపిటల్‌
స్టాప్‌లాస్‌ రూ. 100
టార్గెట్‌ రూ. 110