For Money

Business News

అశ్వని గుజ్రాల్‌ – ఆప్షన్‌ బెట్స్‌

ఇవాళ్టికి సెల్‌ ఆన్‌ ర్యాలీ ఫార్ములాను అమలు చేయాలని ప్రముఖ స్టాక్‌ మార్కెట్‌ విశ్లేషకుడు అశ్వని గుజ్రాల్‌ అన్నారు. మార్కెట్‌ ఇప్పటికే టాప్‌ ఏర్పాటు చేసిందని.. దానికి మించి ముందుకు సాగాలంటే నిఫ్టి 16600 దాటాలని ఆయన అన్నారు. అలాగే బ్యాంక్‌ నిఫ్టి కూడా 36700 దాటే వరకు లాంగ్‌ పొజిషన్‌ తీసుకోవద్దని ఆయన సలహా ఇచ్చారు. అలాగే ఈ పొజిషన్‌ తీసుకున్నా.. ఇవాళే క్లోజ్‌ చేయాలని ఆయన సూచించారు. ఎందుకంటే.. రాత్రికి వడ్డీ రేట్ల పెంపుపై అమెరికా ఫెడరల్ రిజర్వ్‌ తన నిర్ణయాన్ని ప్రకటించనుంది.

కొనండి
TCS
3100 ఆగస్టు పుట్‌
స్టాప్‌లాప్‌ : రూ. 52
టార్గెట్‌ : రూ. 82

కొనండి
ICICI Bank
800 ఆగస్టు పుట్‌
స్టాప్‌లాప్‌ : రూ. 31
టార్గెట్‌ : రూ. 44

కొనండి
భారతీ ఎయిర్‌టెల్‌
680 ఆగస్టు కాల్‌
స్టాప్‌లాప్‌ : రూ. 21
టార్గెట్‌ : రూ. 29

అమ్మండి
టాటా కన్జూమర్‌
స్టాప్‌లాప్‌ : రూ. 802
టార్గెట్‌ : రూ. 774

కొనండి
కోల్‌ ఇండియా
స్టాప్‌లాప్‌ : రూ. 199
టార్గెట్‌ : రూ. 207