NIFTY LEVELS: కొనండి కానీ…
నిఫ్టి ఇవాళ స్వల్ప నష్టాలతో ప్రారంభమైనా.. దిగువ స్థాయిలో కొనుగోళ్ళ మద్దతు లభించే అవకాశముంది. టెక్నికల్స్ బై సిగ్నల్ ఇస్తున్నాయి. అయితే నిఫ్టి ఓవర్‌బాట్ పొజిషన్లో ఉంది. అంటే ఏమాత్రం పెరిగినా.. లాభాల స్వీకరణకు ఆస్కారం ఉంది. భారీ మద్దతు 16800పైన లభించవచ్చు. నిఫ్టి క్రితం ముగింపు 16719. 16662 వద్ద మద్దతు లభిస్తుందేమో చూడండి.
ఇవాళ్టికి నిఫ్టి లెవల్స్ ఇలా
అప్ బ్రేకౌట్ – 16817
రెండో నిరోధం – 16793
తొలి నిరోధం – 16777
నిఫ్టికి కీలకం – 16692
తొలి మద్దతు – 16662
రెండో మద్దతు – 16646
డౌన్ బ్రేకౌట్ – 16622