NIFTY TRADE: నో ట్రేడ్
నిఫ్టి ఇవాళ నిన్నటి గరిష్ఠ స్థాయి వద్ద ప్రారంభం కానుంది. నిన్నటి గరిష్ఠ స్థాయి 16927. ఈ స్థాయిలో ఎలాంటి ట్రేడింగ్ సలహాలు ఇవ్వడం లేదని డేటా అనిలిస్ట్ వీరేందర్ అంటున్నారు. మార్కెట్ తరవాత పరిస్థితిని బట్టి సలహా ఇస్తానన్నారు. అయితే నిఫ్టి 16650పైన ఉన్నంత వరకు నిఫ్టిని షార్ట్ చేయొద్దని ఇన్వెస్టర్లకు సలహా ఇచ్చారు. ఇవాళ నిఫ్టికి ఇవాళ 16735 లేదా 16641 వద్ద మద్దతు లభిస్తుందని అన్నారు. అలాగే నిఫ్టి రిసిస్టెన్స్ జోన్ 16834 – 16887గా పేర్కొన్నారు. ఈ జోన్‌ను దాటితే నిఫ్టి 16942,తరవాత 17035ని తాకే అవకాశాలు ఉన్నట్లు తెలిపారు. నిఫ్టి బ్యాంక్‌కు సంబంధించిన లెవల్స్, ఇతర వివరాలకు వీడియో చూడండి.
https://www.youtube.com/watch?v=6F7tnDj4dvg