For Money

Business News

NIFTY TRADE: 18205 దాటేనా?

నిఫ్టి ఇక నుంచి కొత్త గరిష్ఠ స్థాయిలను తాకాలంటే 18205ను కచ్చితంగా దాటాల్సి ఉంది. ఆ స్థాయి దాటితే నిఫ్టి 18500వైపు పయనం ప్రారంభించినట్లే. నిఫ్టికి ఇవాళ పడితే 18110 వద్ద లేదా 18015 వద్ద మద్దతు లభించే అవకాశముంది. 18015 డే ట్రేడర్స్‌కు కీలకం. ఈ స్థాయి పైన ఉన్నంత వరకు నిఫ్టిని షార్ట్‌ చేయాల్సిన అవసరం లేదు. తొలి ప్రతిఘటన 18176 ప్రాంతంలో ఎదురు కావొచ్చు. ఇతర లెవల్స్‌ కోసం దిగువ వీడియోలు చూడగలరు.