For Money

Business News

స్వల్ప కాలానికి మూడు షేర్లు…

ఈటీ నౌ ఛానల్‌ ప్రేక్షకుల కోసం కునాల్‌ బోత్రా మూడు షేర్లను రెకమెండ్‌ చేస్తున్నారు.

తక్కువ రిస్క్‌….

గోద్రెజ్‌ కన్జూమర్‌ ప్రొడక్ట్స్‌ షేర్‌ను కొనుగోల చేయొచ్చు. ఈ షేర్‌ నిన్న రూ. 773.50 వద్ద ముగిసింది. టార్గెట్‌ రూ.825. స్టాప్‌లాస్‌ రూ. 745.

ఒక మోస్తరు రిస్క్‌
ఒక మోస్తరు రిస్క్‌ తీసుకునేందుకు సిద్ధంగా ఉన్న ఇన్వెస్టర్లు ఎల్‌ అండ్‌ టీ ఫైనాన్స్‌ హోల్డింగ్స్‌. ఈ షేర్‌ నిన్న రూ. 85.50 వద్ద ముగిసింది. రూ.78 స్టాప్‌లాస్‌తో రూ. 100 టార్గెట్‌ కోసం ఈ షేర్‌ను కొనుగోలు చేయొచ్చు.

అధిక రిస్క్‌…

అధిక రిస్క్‌ తీసుకోవడానికి రెడీగా ఉన్నవారు ఐఆర్‌సీటీ షేర్‌ను కొనుగోలు చేయొచ్చు. ఈ షేర్‌ నిన్న రూ.834 వద్ద ముగిసింది. రూ. 810 స్టాప్‌లాస్‌తో రూ. 844 టార్గెట్‌ కోసం ఈ షేర్‌ను కొనుగోలు చేయొచ్చు.