మంత్లీ బెట్స్… టెక్నికల్ కాల్
యాక్సిస్ సెక్యూరిటీస్ తన కస్టమర్లకు మూడు షేర్లను కొనుగోలు కోసం సిఫారసు చేసింది. ఇది పూర్తిగా మంత్లి బెట్. డే ట్రేడింగ్ కోసం కాదు. వీటిలో మొదటి షేర్ క్రిసిల్. ఈ షేర్ లెవల్స్…
BUY
క్రిసిల్.. కొనుగోలు శ్రేణి రూ. 3130-3068, స్టాప్‌లాస్ రూ. 2860 , టార్గెట్ రూ. 3608, రూ.3847
Buy
ముత్తూట్ ఫైనాన్స్… కొనుగోలు ధరరూ. 1660-1628, స్టాప్‌లాస్ రూ. 1550, టార్గెట్ రూ.1848, రూ.1942
Buy
రిలయన్స్… కొనుగోలు శ్రేణి రూ. 2530- రూ. 2480, స్టాప్‌లాస్ రూ. 2440, టార్గెట్ రూ. 2660, రూ. 2725