For Money

Business News

5 పైసా – మూమెంటమ్‌ షేర్స్‌

నిఫ్టికి ఇవాళ 17,900 వద్ద మద్దతు లభిస్తుందని, అలాగే 18,200 వద్ద ప్రతిఘటన ఎదురవుతుందని 5 పైసా డాట్‌ కామ్‌ వెల్లడించింది. నిఫ్టి బ్యాంక్‌కి 41,900 వద్ద మద్దతు, 42,600 వద్ద ప్రతిఘటన ఎదురు కానుందని పేర్కొంది. ఇక మూమెంటమ్‌ షేర్లను గనుక నగదులో కొనే పక్షంలో టార్గెట్‌ కోసం వారం లేదా పది రోజులు వరకు ఉంచుకోవచ్చని సూచించింది.

కొనండి
షేర్‌ : మారికో
కారణం: వ్యాల్యూమ్‌ పెరుగుతోంది
షేర్‌ ధర : రూ. 508
స్టాప్‌లాప్‌ : రూ. 492
టార్గెట్‌ 1 : రూ. 523
టార్గెట్‌ 2 : రూ. 539

కొనండి
షేర్‌ : మ్యాన్‌ ఇన్‌ఫ్రా
కారణం: రికవరీకి ఛాన్స్‌
షేర్‌ ధర : రూ. 77
స్టాప్‌లాప్‌ : రూ. 73
టార్గెట్‌ 1 : రూ. 81
టార్గెట్‌ 2 : రూ. 85

కొనండి
షేర్‌ : రెడింగ్టన్‌
కారణం: బ్రేకౌట్‌ ఛాన్స్‌
షేర్‌ ధర : రూ. 186
స్టాప్‌లాప్‌ : రూ. 178
టార్గెట్‌ 1 : రూ. 194
టార్గెట్‌ 2 : రూ. 201

కొనండి
షేర్‌ : ఎల్‌ అండ్‌ టీ
కారణం: బుల్లిష్‌ బ్రేకౌట్‌
షేర్‌ ధర : రూ. 2213
స్టాప్‌లాప్‌ : రూ. 2124
టార్గెట్‌ 1 : రూ. 2302
టార్గెట్‌ 2 : రూ. 2390

కొనండి
షేర్‌ : పాలిక్యాబ్‌
కారణం: పుల్‌బ్యాక్‌కు ఛాన్స్‌
షేర్‌ ధర : రూ. 2718
స్టాప్‌లాప్‌ : రూ. 2650
టార్గెట్‌ 1 : రూ. 2786
టార్గెట్‌ 2 : రూ. 2588