For Money

Business News

5 పైసా – మూమెంటమ్‌ షేర్స్‌

నిఫ్టికి ఇవాళ 17,700 వద్ద మద్దతు లభిస్తుందని, అలాగే 18,000 వద్ద ప్రతిఘటన ఎదురవుతుందని 5 పైసా డాట్‌ కామ్‌ వెల్లడించింది. నిఫ్టి బ్యాంక్‌కి 41,600 వద్ద మద్దతు, 42,500 వద్ద ప్రతిఘటన ఎదురు కానుందని పేర్కొంది. ఇక మూమెంటమ్‌ షేర్లను గనుక నగదులో కొనే పక్షంలో టార్గెట్‌ కోసం వారం లేదా పది రోజులు వరకు ఉంచుకోవచ్చని సూచించింది.

కొనండి
షేర్‌ : హైకాల్‌
కారణం: బ్రేకౌట్‌కు రెడీ
షేర్‌ ధర : రూ. 405
స్టాప్‌లాప్‌ : రూ. 386
టార్గెట్‌ 1 : రూ. 424
టార్గెట్‌ 2 : రూ. 442

కొనండి
షేర్‌ : పీఎన్‌బీ హౌసింగ్‌
కారణం: వ్యాల్యూమ్‌ పెరుగుతోంది
షేర్‌ ధర : రూ. 587
స్టాప్‌లాప్‌ : రూ. 557
టార్గెట్‌ 1 : రూ. 619
టార్గెట్‌ 2 : రూ. 650

కొనండి
షేర్‌ : జీఐసీ హౌసింగ్‌ ఫైనాన్స్
కారణం: బుల్లిష్‌ మూమెంటమ్‌
షేర్‌ ధర : రూ. 223
స్టాప్‌లాప్‌ : రూ. 212
టార్గెట్‌ 1 : రూ. 234
టార్గెట్‌ 2 : రూ. 245

కొనండి
షేర్‌ : అల్ట్రాటెక్‌ సిమెంట్‌
కారణం: వ్యాల్యూమ్‌ పెరుగుతోంది
షేర్‌ ధర : రూ. 7154
స్టాప్‌లాప్‌ : రూ. 6940
టార్గెట్‌ 1 : రూ. 7370
టార్గెట్‌ 2 : రూ. 7585

కొనండి
షేర్‌ : ఎల్‌ అండ్ టీ
కారణం: వ్యాల్యూమ్‌ పెరుగుతోంది
షేర్‌ ధర : రూ. 2160
స్టాప్‌లాప్‌ : రూ. 2095
టార్గెట్‌ 1 : రూ. 2225
టార్గెట్‌ 2 : రూ. 229