For Money

Business News

నిఫ్టి లెవల్స్…మూమెంటమ్‌ షేర్స్‌

5పైసా డాట్‌ కామ్‌ టెక్నికల్ అనాలిసిస్‌ ప్రకారం నిఫ్టికి ఇవాళ కూడా 16000 మద్దతు స్థాయి, 16500 రెసిస్టెన్స్‌ జోన్‌గా ఉండనుంది. ఇక నిఫ్టి బ్యాంక్‌ లెవల్స్‌లో కూడా మార్పు లేదు. సపోర్ట్‌ జోన్‌ 33900 కాగా, రెసిస్టెన్స్‌ జోన్‌ 34800. ఇక మూమెంటమ్‌ షేర్ల విషయానికొస్తే.. క్యాష్‌ కొనేవారు ఈ షేర్ల టార్గెట్‌ కోసం వారం, పది రోజులు ఆగొచ్చు. స్టాప్‌ లాస్‌ మాత్రం మర్చిపోవచ్చు.

కొనండి
ఐసీఐసీఐ బ్యాంక్‌
షేర్‌ ధర : రూ.711
స్టాప్‌లాస్‌ : రూ. 693
తొలి టార్గెట్‌ : రూ.729
రెండో టార్గెట్‌ : రూ.749

కొనండి
బీపీసీఎల్‌
షేర్‌ ధర : రూ. 353
స్టాప్‌లాస్‌ : రూ. 345
తొలి టార్గెట్‌ : రూ. 361
రెండో టార్గెట్‌ : రూ. 369

కొనండి
ఐషర్‌ మోటార్స్‌
షేర్‌ ధర : రూ. 2416
స్టాప్‌లాస్‌ : రూ. 2355
తొలి టార్గెట్‌ : రూ. 2478
రెండో టార్గెట్‌ : రూ. 2545

కొనండి
మారికో
షేర్‌ ధర : రూ. 502
స్టాప్‌లాస్‌ : రూ. 489
తొలి టార్గెట్‌ : రూ. 515
రెండో టార్గెట్‌ : రూ. 530

కొనండి
ఎస్‌బీఐ
షేర్‌ ధర : రూ. 475
స్టాప్‌లాస్‌ : రూ. 463
తొలి టార్గెట్‌ : రూ. 487
రెండో టార్గెట్‌ : రూ. 498