5 పైసా – మూమెంటమ్ షేర్స్
నిఫ్టికి ఇవాళ 17,300 వద్ద మద్దతు లభిస్తుందని, అలాగే 17,850 వద్ద ప్రతిఘటన ఎదురవుతుందని 5 పైసా డాట్ కామ్ వెల్లడించింది. నిఫ్టి బ్యాంక్‌కి 39,800 వద్ద మద్దతు, 41,200 వద్ద ప్రతిఘటన ఎదురు కానుందని పేర్కొంది. ఇక మూమెంటమ్ షేర్లను గనుక నగదులో కొనే పక్షంలో టార్గెట్ కోసం వారం లేదా పది రోజులు వరకు ఉంచుకోవచ్చని సూచించింది.
కొనండి
షేర్ : లాల్‌పత్ ల్యాబ్
కారణం: రైజింగ్ వ్యాల్యూమ్
షేర్ ధర : రూ. 2561
స్టాప్‌లాప్ : రూ. 2433
టార్గెట్ 1 : రూ. 2690
టార్గెట్ 2 : రూ. 2820
కొనండి
షేర్ : జేఎంసీ ప్రాజెక్ట్
కారణం: బ్రేకౌట్‌కు రెడీ
షేర్ ధర : రూ. 108
స్టాప్‌లాప్ : రూ. 102
టార్గెట్ 1 : రూ. 114
టార్గెట్ 2 : రూ. 120
కొనండి
షేర్ : హెచ్‌సీఎల్ టెక్
కారణం: బుల్లిష్‌మూమెంటమ్
షేర్ ధర : రూ. 1027
స్టాప్‌లాప్ : రూ. 975
టార్గెట్ 1 : రూ. 1079
టార్గెట్ 2 : రూ. 1130
కొనండి
షేర్ : హెచ్‌ఎఫ్‌సీఎల్
కారణం: వ్యాల్యూమ్ పెరుగుతోంది
షేర్ ధర : రూ. 78
స్టాప్‌లాప్ : రూ. 74
టార్గెట్ 1 : రూ. 82
టార్గెట్ 2 : రూ. 86
కొనండి
షేర్ : విజయా డయాగ్నస్టిక్స్
కారణం: వ్యాల్యూమ్ పెరుగుతోంది
షేర్ ధర : రూ. 462
స్టాప్‌లాప్ : రూ. 436
టార్గెట్ 1 : రూ. 488
టార్గెట్ 2 : రూ. 515