5 పైసా – మూమెంటమ్ షేర్స్
నిఫ్టికి ఇవాళ 18,400 వద్ద మద్దతు లభిస్తుందని, అలాగే 18,650 వద్ద ప్రతిఘటన ఎదురవుతుందని 5 పైసా డాట్ కామ్ వెల్లడించింది. నిఫ్టి బ్యాంక్‌కి 43,700 వద్ద మద్దతు, 44,600 వద్ద ప్రతిఘటన ఎదురు కానుందని పేర్కొంది. ఇక మూమెంటమ్ షేర్లను గనుక నగదులో కొనే పక్షంలో టార్గెట్ కోసం వారం లేదా పది రోజులు వరకు ఉంచుకోవచ్చని సూచించింది.
కొనండి
షేర్ : పీఎన్‌బీ హౌసింగ్
కారణం: వ్యాల్యూమ్ పెరుగుతోంది
షేర్ ధర : రూ. 505
స్టాప్‌లాప్ : రూ. 485
టార్గెట్ 1 : రూ. 525
టార్గెట్ 2 : రూ. 545
కొనండి
షేర్ : క్యామ్స్
కారణం: పాజిటివ్ క్రాస్‌ఓవర్
షేర్ ధర : రూ. 2217
స్టాప్‌లాప్ : రూ. 2140
టార్గెట్ 1 : రూ. 2295
టార్గెట్ 2 : రూ. 2372
కొనండి
షేర్ : ఎస్కార్ట్స్
కారణం: రెసిస్టెన్స్ బ్రేకౌట్
షేర్ ధర : రూ. 2176
స్టాప్‌లాప్ : రూ. 2132
టార్గెట్ 1 : రూ. 2220
టార్గెట్ 2 : రూ. 2263
కొనండి
షేర్ : బ్రిటానియా
కారణం: బ్రేకౌట్‌కు రెడీ
షేర్ ధర : రూ. 4657
స్టాప్‌లాప్ : రూ. 4564
టార్గెట్ 1 : రూ. 4750
టార్గెట్ 2 : రూ. 4875
కొనండి
షేర్ : తేజస్ నెట్
కారణం: వ్యాల్యూమ్ పెరుగుతోంది
షేర్ ధర : రూ. 697
స్టాప్‌లాప్ : రూ. 676
టార్గెట్ 1 : రూ. 718
టార్గెట్ 2 : రూ. 740