5 పైసా – మూమెంటమ్ షేర్స్
నిఫ్టికి ఇవాళ 17,150 వద్ద మద్దతు లభిస్తుందని, అలాగే 17,470 వద్ద ప్రతిఘటన ఎదురవుతుందని 5 పైసా డాట్ కామ్ వెల్లడించింది. నిఫ్టి బ్యాంక్‌కి 40,100 వద్ద మద్దతు, 40,900 వద్ద ప్రతిఘటన ఎదురు కానుందని పేర్కొంది. ఇక మూమెంటమ్ షేర్లను గనుక నగదులో కొనే పక్షంలో టార్గెట్ కోసం వారం లేదా పది రోజులు వరకు ఉంచుకోవచ్చని సూచించింది.
కొనండి
షేర్ : ఏసీసీ
కారణం: రికవరీకి ఛాన్స్
షేర్ ధర : రూ. 1802
స్టాప్‌లాప్ : రూ. 1748
టార్గెట్ 1 : రూ. 1856
టార్గెట్ 2 : రూ. 1910
కొనండి
షేర్ : ఎన్‌బీసీసీ
కారణం: వ్యాల్యూమ్ పెరుగుతోంది
షేర్ ధర : రూ. 36.20
స్టాప్‌లాప్ : రూ. 34.40
టార్గెట్ 1 : రూ. 38
టార్గెట్ 2 : రూ. 40
కొనండి
షేర్ : కల్పతరు పవర్
కారణం: వ్యాల్యూమ్ పెరుగుతోంది
షేర్ ధర : రూ. 560
స్టాప్‌లాప్ : రూ. 543
టార్గెట్ 1 : రూ. 577
టార్గెట్ 2 : రూ. 595
కొనండి
షేర్ : వోల్టాస్
కారణం: బ్రేకౌట్‌కు ఛాన్స్
షేర్ ధర : రూ. 920
స్టాప్‌లాప్ : రూ. 892
టార్గెట్ 1 : రూ. 948
టార్గెట్ 2 : రూ. 975
కొనండి
షేర్ : గోకుల్ దాస్ ఎక్స్‌పోర్ట్స్
కారణం: వ్యాల్యూమ్ పెరుగుతోంది
షేర్ ధర : రూ. 410
స్టాప్‌లాప్ : రూ. 395
టార్గెట్ 1 : రూ. 425
టార్గెట్ 2 : రూ. 440