For Money

Business News

ఇవాళ్టి డే ట్రేడింగ్‌ కోసం

దేశంలోని ప్రముఖ స్టాక్‌ మార్కెట్‌ అనలిస్టులు డే ట్రేడింగ్‌ కోసం సిఫారసు చేసిన షేర్లు ఇవి. సీఎన్‌బీసీ ఆవాజ్‌ ఛానల్‌ ప్రేక్షకులకు కోసం చేసిన సిఫారసులు ఇవి…

కొనండి
షేర్‌ : భారత్‌ ఫోర్జ్‌
టార్గెట్‌ : రూ. 855/రూ. 860
స్టాప్‌లాస్‌ : రూ. 815

కొనండి
షేర్‌ : అంబుజా సిమెంట్‌
టార్గెట్‌ : రూ. 390
స్టాప్‌లాస్‌ : రూ. 360

కొనండి
షేర్‌ : బర్జర్‌ పెయింట్స్‌ (ఫ్యూచర్స్)
టార్గెట్‌ : రూ. 595/రూ.600
స్టాప్‌లాస్‌ : 565

కొనండి
షేర్‌ : కెనరా బ్యాంక్‌
టార్గెట్‌ : రూ. 298
స్టాప్‌లాస్‌ : రూ. 286

కొనండి
షేర్‌ : వోల్టాస్‌
టార్గెట్‌ : రూ. 940
స్టాప్‌లాస్‌ : రూ. 907

కొనండి
షేర్‌ : సఫారీ ఇండస్ట్రీస్‌
టార్గెట్‌ : రూ. 2300
పొజిషనల్‌ బై