5 పైసా – మూమెంటమ్ షేర్స్
నిఫ్టికి ఇవాళ 17,200 వద్ద మద్దతు లభిస్తుందని, అలాగే 17,700 వద్ద ప్రతిఘటన ఎదురవుతుందని 5 పైసా డాట్ కామ్ వెల్లడించింది. నిఫ్టి బ్యాంక్‌కి 39,700 వద్ద మద్దతు, 41,000 వద్ద ప్రతిఘటన ఎదురు కానుందని పేర్కొంది. ఇక మూమెంటమ్ షేర్లను గనుక నగదులో కొనే పక్షంలో టార్గెట్ కోసం వారం లేదా పది రోజులు వరకు ఉంచుకోవచ్చని సూచించింది.
కొనండి
షేర్ : ఇండియన్ హోటల్
కారణం: రైజింగ్ వ్యాల్యూమ్
షేర్ ధర : రూ. 315
స్టాప్‌లాప్ : రూ. 305
టార్గెట్ 1 : రూ. 325
టార్గెట్ 2 : రూ. 335
కొనండి
షేర్ : కజారియా సిరామిక్స్
కారణం: పాజిటివ్ క్రాస్‌ఓవర్
షేర్ ధర : రూ. 1076
స్టాప్‌లాప్ : రూ. 1034
టార్గెట్ 1 : రూ. 1118
టార్గెట్ 2 : రూ. 1160
కొనండి
షేర్ : జెన్ టెక్నాలజీ
కారణం: బుల్లిష్ బ్రేకౌట్
షేర్ ధర : రూ. 266
స్టాప్‌లాప్ : రూ. 258
టార్గెట్ 1 : రూ. 274
టార్గెట్ 2 : రూ. 282
కొనండి
షేర్ : ఐసీఐసీఐ బ్యాంక్
కారణం: వ్యాల్యూమ్ పెరుగుతోంది
షేర్ ధర : రూ. 857
స్టాప్‌లాప్ : రూ. 831
టార్గెట్ 1 : రూ. 883
టార్గెట్ 2 : రూ. 910
కొనండి
షేర్ : పవర్‌గ్రిడ్
కారణం: వ్యాల్యూమ్ పెరుగుతోంది
షేర్ ధర : రూ. 219
స్టాప్‌లాప్ : రూ. 212
టార్గెట్ 1 : రూ. 226
టార్గెట్ 2 : రూ. 233