For Money

Business News

మూమెంటమ్‌ షేర్స్‌

నిఫ్టికి ఇవాళ తొలి మద్దతు 19,620 వద్ద, రెండో మద్దతు 19,550 వద్ద లభిస్తుందని, అలాగే 19,825 వద్ద తొలి ప్రతిఘటన, రెండవ ప్రతిఘటన 19,910 వద్ద ఎదురవుతుందని 5 పైసా డాట్‌ కామ్‌ వెల్లడించింది. అలాగే నిఫ్టి బ్యాంక్‌కి తొలి మద్దతు 44,380 వద్ద, రెండో మద్దతు 44,150 వద్ద లభిస్తుందని పేర్కొంది. ఇక 44,850 వద్ద తొలి ప్రతిఘటన, రెండవ ప్రతిఘటన 45,070 వద్ద ఎదురవుతుందని పేర్కొంది. ఇక మూమెంటమ్‌ షేర్లను గనుక నగదులో కొనే పక్షంలో టార్గెట్‌ కోసం వారం లేదా పది రోజులు వరకు ఉంచుకోవచ్చని సూచించింది.

కొనండి
షేర్‌ : బీపీసీఎల్‌
కారణం: పుల్‌బ్యాక్‌ ఛాన్స్‌
షేర్‌ ధర : రూ. 355
స్టాప్‌లాప్‌ : రూ. 344
టార్గెట్‌ 1 : రూ. 367
టార్గెట్‌ 2 : రూ. 378

కొనండి
షేర్‌ : బీసాఫ్ట్‌
కారణం: వ్యాల్యూమ్‌ పెరుగుతోంది
షేర్‌ ధర : రూ. 491
స్టాప్‌లాప్‌ : రూ. 478
టార్గెట్‌ 1 : రూ. 505
టార్గెట్‌ 2 : రూ. 515

కొనండి
షేర్‌ : జీనియస్‌ పవర్‌
కారణం: పాజిటివ్‌ మూమెంటమ్‌
షేర్‌ ధర : రూ. 266
స్టాప్‌లాప్‌ : రూ. 252
టార్గెట్‌ 1 : రూ. 280
టార్గెట్‌ 2 : రూ. 293

కొనండి
షేర్‌ : ఏషియన్‌ పెయింట్స్‌
కారణం: పాజిటివ్‌ క్రాస్‌ఓవర్‌
షేర్‌ ధర : రూ. 3244
స్టాప్‌లాప్‌ : రూ. 3180
టార్గెట్‌ 1 : రూ. 3310
టార్గెట్‌ 2 : రూ. 3375

కొనండి
షేర్‌ : వర్ల్‌పూల్‌
కారణం: వ్యాల్యూమ్‌ పెరుగుతోంది
షేర్‌ ధర : రూ. 1660
స్టాప్‌లాప్‌ : రూ. 1626
టార్గెట్‌ 1 : రూ. 1695
టార్గెట్‌ 2 : రూ. 1725