For Money

Business News

ఇవాళ్టి డే ట్రేడింగ్‌ కోసం

దేశంలోని ప్రముఖ స్టాక్‌ మార్కెట్‌ అనలిస్టులు డే ట్రేడింగ్‌ కోసం సిఫారసు చేసిన షేర్లు ఇవి. సీఎన్‌బీసీ ఆవాజ్‌ ఛానల్‌ ప్రేక్షకులకు కోసం చేసిన సిఫారసులు మీకోసం…

కొనండి
షేర్‌ : కాన్‌కార్‌
టార్గెట్‌ : రూ. 750
స్టాప్‌లాస్‌ : రూ. 720

కొనండి
షేర్‌ : హీరో మోటార్స్‌
టార్గెట్‌ : రూ. 3200
స్టాప్‌లాస్‌ : రూ. 3040

కొనండి
షేర్‌ : ఐటీసీ
టార్గెట్‌ : రూ. 460
స్టాప్‌లాస్‌ : రూ. 448

కొనండి
షేర్‌ : పీఎఫ్‌సీ
టార్గెట్‌ : రూ. 295
స్టాప్‌లాస్‌ : రూ. 283

కొనండి
షేర్‌ : సిప్లా
టార్గెట్‌ : రూ. 1270/రూ. 1310
స్టాప్‌లాస్‌ : రూ. 1220

కొనండి
షేర్‌ : హెచ్‌ఏఎల్‌
టార్గెట్‌ : రూ. 5,100
పొజిషనల్‌ బై