For Money

Business News

మూమెంటమ్‌ షేర్స్‌

నిఫ్టికి ఇవాళ తొలి మద్దతు 19,300 వద్ద, రెండో మద్దతు 19,250 వద్ద లభిస్తుందని, అలాగే 19,380 వద్ద తొలి ప్రతిఘటన, రెండవ ప్రతిఘటన 19,420 వద్ద ఎదురవుతుందని 5 పైసా డాట్‌ కామ్‌ వెల్లడించింది. అలాగే నిఫ్టి బ్యాంక్‌కి తొలి మద్దతు 44,400 వద్ద, రెండో మద్దతు 44,300 వద్ద లభిస్తుందని పేర్కొంది. ఇక 44,660 వద్ద తొలి ప్రతిఘటన, రెండవ ప్రతిఘటన 45,800 వద్ద ఎదురవుతుందని పేర్కొంది. ఇక మూమెంటమ్‌ షేర్లను గనుక నగదులో కొనే పక్షంలో టార్గెట్‌ కోసం వారం లేదా పది రోజులు వరకు ఉంచుకోవచ్చని సూచించింది.

కొనండి
షేర్‌ : ఐజీఎల్‌
కారణం: వ్యాల్యూమ్‌ పెరుగుతోంది
షేర్‌ ధర : రూ. 463
స్టాప్‌లాప్‌ : రూ. 451
టార్గెట్‌ 1 : రూ. 475
టార్గెట్‌ 2 : రూ. 486

కొనండి
షేర్‌ : ఓరియంట్‌ సిమెంట్‌
కారణం: బుల్లిష్‌ బ్రేకౌట్‌కు రెడీ
షేర్‌ ధర : రూ. 194
స్టాప్‌లాప్‌ : రూ. 188
టార్గెట్‌ 1 : రూ. 200
టార్గెట్‌ 2 : రూ. 206

కొనండి
షేర్‌ : జేఎస్‌డబ్ల్యూ ఎనర్జి
కారణం: పాజిటివ్‌ క్రాస్‌ఓవర్‌
షేర్‌ ధర : రూ. 366
స్టాప్‌లాప్‌ : రూ. 352
టార్గెట్‌ 1 : రూ. 380
టార్గెట్‌ 2 : రూ. 395

కొనండి
షేర్‌ : ఆరతి ఇండస్ట్రీస్‌
కారణం: బుల్లిష్‌ రివర్సల్‌ ప్యాటర్న్‌
షేర్‌ ధర : రూ. 481
స్టాప్‌లాప్‌ : రూ. 66
టార్గెట్‌ 1 : రూ. 496
టార్గెట్‌ 2 : రూ. 510

కొనండి
షేర్‌ : సట్లెజ్‌ టెక్స్‌టైల్స్‌
కారణం: వ్యాల్యూమ్‌ పెరుగుతోంది
షేర్‌ ధర : రూ. 60
స్టాప్‌లాప్‌ : రూ. 57
టార్గెట్‌ 1 : రూ. 63
టార్గెట్‌ 2 : రూ. 66