మూమెంటమ్ షేర్స్
నిఫ్టికి ఇవాళ తొలి మద్దతు 19,200 వద్ద, రెండో మద్దతు 19,160 వద్ద లభిస్తుందని, అలాగే 19,330 వద్ద తొలి ప్రతిఘటన, రెండవ ప్రతిఘటన 19,390 వద్ద ఎదురవుతుందని 5 పైసా డాట్ కామ్ వెల్లడించింది. అలాగే నిఫ్టి బ్యాంక్‌కి తొలి మద్దతు 44,000 వద్ద, రెండో మద్దతు 43,820 వద్ద లభిస్తుందని పేర్కొంది. ఇక 44,400 వద్ద తొలి ప్రతిఘటన, రెండవ ప్రతిఘటన 45,570 వద్ద ఎదురవుతుందని పేర్కొంది. ఇక మూమెంటమ్ షేర్లను గనుక నగదులో కొనే పక్షంలో టార్గెట్ కోసం వారం లేదా పది రోజులు వరకు ఉంచుకోవచ్చని సూచించింది.
కొనండి
షేర్ : నెల్‌క్యాస్ట్
కారణం: వ్యాల్యూమ్ పెరుగుతోంది
షేర్ ధర : రూ. 138
స్టాప్‌లాప్ : రూ. 131
టార్గెట్ 1 : రూ. 145
టార్గెట్ 2 : రూ. 152
కొనండి
షేర్ : కేపీఐ గ్రీన్
కారణం: బ్రేకౌట్‌కు రెడీ
షేర్ ధర : రూ. 923
స్టాప్‌లాప్ : రూ. 890
టార్గెట్ 1 : రూ. 956
టార్గెట్ 2 : రూ. 988
కొనండి
షేర్ : జీనియస్ పవర్
కారణం: బుల్లిష్ మూమెంటమ్
షేర్ ధర : రూ. 240
స్టాప్‌లాప్ : రూ. 232
టార్గెట్ 1 : రూ. 248
టార్గెట్ 2 : రూ. 257
కొనండి
షేర్ : ఎలక్ట్రో క్యాస్టింగ్
కారణం: వ్యాల్యూమ్ పెరుగుతోంది
షేర్ ధర : రూ. 66.30
స్టాప్‌లాప్ : రూ. 63
టార్గెట్ 1 : రూ. 70
టార్గెట్ 2 : రూ. 74
కొనండి
షేర్ : చెన్నై పెట్రో
కారణం: పాజిటివ్ క్రాస్ఓవర్
షేర్ ధర : రూ. 384
స్టాప్‌లాప్ : రూ. 372
టార్గెట్ 1 : రూ. 396
టార్గెట్ 2 : రూ. 407