5 పైసా – మూమెంటమ్ షేర్స్
నిఫ్టికి ఇవాళ తొలి మద్దతు 19,300 వద్ద, రెండో మద్దతు 19,250 వద్ద లభిస్తుందని, అలాగే 19,450 వద్ద తొలి ప్రతిఘటన, రెండవ ప్రతిఘటన 19,500 వద్ద ఎదురవుతుందని 5 పైసా డాట్ కామ్ వెల్లడించింది. అలాగే నిఫ్టి బ్యాంక్‌కి తొలి మద్దతు 43,870 వద్ద, రెండో మద్దతు 43,740 వద్ద లభిస్తుందని పేర్కొంది. ఇక 44,130 వద్ద తొలి ప్రతిఘటన, రెండవ ప్రతిఘటన 44,250 వద్ద ఎదురవుతుందని పేర్కొంది. ఇక మూమెంటమ్ షేర్లను గనుక నగదులో కొనే పక్షంలో టార్గెట్ కోసం వారం లేదా పది రోజులు వరకు ఉంచుకోవచ్చని సూచించింది.
కొనండి
షేర్ : బీఎస్‌ఈ
కారణం: బ్రేకౌట్‌కు రెడీ
షేర్ ధర : రూ. 890
స్టాప్‌లాప్ : రూ. 860
టార్గెట్ 1 : రూ. 920
టార్గెట్ 2 : రూ. 950
కొనండి
షేర్ : పీటీసీ
కారణం: పాజిటివ్ క్రాస్‌ఓవర్
షేర్ ధర : రూ. 126
స్టాప్‌లాప్ : రూ. 121
టార్గెట్ 1 : రూ. 131
టార్గెట్ 2 : రూ. 136
కొనండి
షేర్ : ఎవరెడీ
కారణం: వ్యాల్యూమ్ పెరుగుతోంది
షేర్ ధర : రూ. 374
స్టాప్‌లాప్ : రూ. 359
టార్గెట్ 1 : రూ. 390
టార్గెట్ 2 : రూ. 405
కొనండి
షేర్ : త్రివేణి
కారణం: మద్దతు స్థాయి నుంచి పైకి
షేర్ ధర : రూ. 304
స్టాప్‌లాప్ : రూ. 294
టార్గెట్ 1 : రూ. 315
టార్గెట్ 2 : రూ. 323
కొనండి
షేర్ : బజాజ్ ఫైనాన్స్
కారణం: వ్యాల్యూమ్ పెరుగుతోంది
షేర్ ధర : రూ. 7048
స్టాప్‌లాప్ : రూ. 6906
టార్గెట్ 1 : రూ. 7190
టార్గెట్ 2 : రూ. 7330