For Money

Business News

5 పైసా – మూమెంటమ్‌ షేర్స్‌

నిఫ్టికి ఇవాళ తొలి మద్దతు 19,7550 వద్ద, రెండో మద్దతు 19,490 వద్ద లభిస్తుందని, అలాగే 19,735 వద్ద తొలి ప్రతిఘటన, రెండవ ప్రతిఘటన 19,820 వద్ద ఎదురవుతుందని 5 పైసా డాట్‌ కామ్‌ వెల్లడించింది. అలాగే నిఫ్టి బ్యాంక్‌కి తొలి మద్దతు 45,400 వద్ద, రెండో మద్దతు 45,300 వద్ద లభిస్తుందని పేర్కొంది. ఇక 45,850 వద్ద తొలి ప్రతిఘటన, రెండవ ప్రతిఘటన 46,130 వద్ద ఎదురవుతుందని పేర్కొంది. ఇక మూమెంటమ్‌ షేర్లను గనుక నగదులో కొనే పక్షంలో టార్గెట్‌ కోసం వారం లేదా పది రోజులు వరకు ఉంచుకోవచ్చని సూచించింది.

కొనండి
షేర్‌ : నాట్కో ఫార్మా
కారణం: వ్యాల్యూమ్‌ పెరుగుతోంది
షేర్‌ ధర : రూ. 829
స్టాప్‌లాప్‌ : రూ. 804
టార్గెట్‌ 1 : రూ. 855
టార్గెట్‌ 2 : రూ. 878

కొనండి
షేర్‌ : సింజిన్‌
కారణం: రైజింగ్‌ వ్యాల్యూమ్‌
షేర్‌ ధర : రూ. 807
స్టాప్‌లాప్‌ : రూ. 775
టార్గెట్‌ 1 : రూ. 840
టార్గెట్‌ 2 : రూ. 872

కొనండి
షేర్‌ : కోరమాండల్‌
కారణం: పాజటివ్‌ క్రాస్‌ఓవర్‌
షేర్‌ ధర : రూ. 1005
స్టాప్‌లాప్‌ : రూ. 985
టార్గెట్‌ 1 : రూ. 1025
టార్గెట్‌ 2 : రూ. 1045

కొనండి
షేర్‌ : గోద్రేజ్‌ ప్రాపర్టీస్‌
కారణం: బుల్లిష్‌ మూమెంటమ్‌
షేర్‌ ధర : రూ. 1707
స్టాప్‌లాప్‌ : రూ. 1672
టార్గెట్‌ 1 : రూ. 1742
టార్గెట్‌ 2 : రూ. 1775

కొనండి
షేర్‌ : మారికో
కారణం: వ్యాల్యూమ్‌ పెరుగుతోంది
షేర్‌ ధర : రూ. 554
స్టాప్‌లాప్‌ : రూ. 538
టార్గెట్‌ 1 : రూ. 570
టార్గెట్‌ 2 : రూ. 588