For Money

Business News

5 పైసా – మూమెంటమ్‌ షేర్స్‌

నిఫ్టికి ఇవాళ తొలి మద్దతు 19,720 వద్ద, రెండో మద్దతు 19,660 వద్ద లభిస్తుందని, అలాగే 19,880 వద్ద తొలి ప్రతిఘటన, రెండవ ప్రతిఘటన 19,930 వద్ద ఎదురవుతుందని 5 పైసా డాట్‌ కామ్‌ వెల్లడించింది. అలాగే నిఫ్టి బ్యాంక్‌కి తొలి మద్దతు 45,880 వద్ద, రెండో మద్దతు 45,700 వద్ద లభిస్తుందని పేర్కొంది. ఇక 46,280 వద్ద తొలి ప్రతిఘటన, రెండవ ప్రతిఘటన 46,470 వద్ద ఎదురవుతుందని పేర్కొంది. ఇక మూమెంటమ్‌ షేర్లను గనుక నగదులో కొనే పక్షంలో టార్గెట్‌ కోసం వారం లేదా పది రోజులు వరకు ఉంచుకోవచ్చని సూచించింది.

కొనండి
షేర్‌ : టాటా కెమికల్స్‌
కారణం: వ్యాల్యూమ్‌ పెరుగుతోంది
షేర్‌ ధర : రూ. 998
స్టాప్‌లాప్‌ : రూ. 970
టార్గెట్‌ 1 : రూ. 1026
టార్గెట్‌ 2 : రూ. 1055

కొనండి
షేర్‌ : భారత్‌ ఫోర్జ్‌
కారణం: రైజింగ్‌ వ్యాల్యూమ్‌
షేర్‌ ధర : రూ. 877
స్టాప్‌లాప్‌ : రూ. 859
టార్గెట్‌ 1 : రూ. 895
టార్గెట్‌ 2 : రూ. 913

కొనండి
షేర్‌ : ఇండియా బుల్స్‌ హౌసింగ్‌
కారణం: పుల్‌ బ్యాక్‌కు ఛాన్స్‌
షేర్‌ ధర : రూ. 125.70
స్టాప్‌లాప్‌ : రూ. 120
టార్గెట్‌ 1 : రూ. 132
టార్గెట్‌ 2 : రూ. 137

కొనండి
షేర్‌ : బీఎస్‌ఈ
కారణం: బ్రేకౌట్‌కు రెడీ
షేర్‌ ధర : రూ. 769
స్టాప్‌లాప్‌ : రూ. 745
టార్గెట్‌ 1 : రూ. 793
టార్గెట్‌ 2 : రూ. 815

కొనండి
షేర్‌ : ఎల్‌ఐసీ హౌసింగ్‌ ఫైనాన్స్‌
కారణం: పాజిటివ్‌ క్రాస్‌ ఓవర్‌
షేర్‌ ధర : రూ. 396
స్టాప్‌లాప్‌ : రూ. 388
టార్గెట్‌ 1 : రూ. 404
టార్గెట్‌ 2 : రూ. 412