5 పైసా – మూమెంటమ్ షేర్స్
నిఫ్టికి ఇవాళ తొలి మద్దతు 19,670 వద్ద, రెండో మద్దతు 19,590 వద్ద లభిస్తుందని, అలాగే 19,855 వద్ద తొలి ప్రతిఘటన, రెండవ ప్రతిఘటన 19,965 వద్ద ఎదురవుతుందని 5 పైసా డాట్ కామ్ వెల్లడించింది. అలాగే నిఫ్టి బ్యాంక్‌కి తొలి మద్దతు 45,880 వద్ద, రెండో మద్దతు 45,680 వద్ద లభిస్తుందని పేర్కొంది. ఇక 46,320 వద్ద తొలి ప్రతిఘటన, రెండవ ప్రతిఘటన 46,560 వద్ద ఎదురవుతుందని పేర్కొంది. ఇక మూమెంటమ్ షేర్లను గనుక నగదులో కొనే పక్షంలో టార్గెట్ కోసం వారం లేదా పది రోజులు వరకు ఉంచుకోవచ్చని సూచించింది.
కొనండి
షేర్ : ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్
కారణం: బ్రేకౌట్‌కు రెడీ
షేర్ ధర : రూ. 82.85
స్టాప్‌లాప్ : రూ. 80.80
టార్గెట్ 1 : రూ. 85
టార్గెట్ 2 : రూ. 87
కొనండి
షేర్ : సన్ టీవీ
కారణం: వ్యాల్యూమ్ పెరుగుతోంది
షేర్ ధర : రూ. 527
స్టాప్‌లాప్ : రూ. 511
టార్గెట్ 1 : రూ. 543
టార్గెట్ 2 : రూ. 558
కొనండి
షేర్ : ఏపీఎల్ అపోలో
కారణం: బ్రేకౌట్‌కు రెడీ
షేర్ ధర : రూ. 1425
స్టాప్‌లాప్ : రూ. 1390
టార్గెట్ 1 : రూ. 1460
టార్గెట్ 2 : రూ. 1495
కొనండి
షేర్ : సోనా కామ్స్
కారణం: పాజిటివ్ క్రాస్ ఓవర్
షేర్ ధర : రూ. 572
స్టాప్‌లాప్ : రూ. 558
టార్గెట్ 1 : రూ. 587
టార్గెట్ 2 : రూ. 600
కొనండి
షేర్ : వొకార్డ్ ఫార్మా
కారణం: బ్రేకౌట్‌కు రెడీ
షేర్ ధర : రూ. 243
స్టాప్‌లాప్ : రూ. 233
టార్గెట్ 1 : రూ. 253
టార్గెట్ 2 : రూ. 560