For Money

Business News

ఇవాళ్టి డే ట్రేడింగ్‌ కోసం

దేశంలోని ప్రముఖ స్టాక్‌ మార్కెట్‌ అనలిస్టులు డే ట్రేడింగ్‌ కోసం సిఫారసు చేసిన షేర్లు ఇవి. సీఎన్‌బీసీ ఆవాజ్‌ ఛానల్‌ ప్రేక్షకులకు కోసం చేసిన సిఫారసులు ఇవి…

కొనండి
షేర్‌ : యునైటెడ్‌ స్పిరిట్‌
టార్గెట్‌ : రూ. 1100
స్టాప్‌లాస్‌ : రూ. 990

కొనుగోలు
షేర్‌ : ఐడీఎఫ్‌సీ ఫస్ట్‌ బ్యాంక్‌
టార్గెట్‌ : రూ. 85
స్టాప్‌లాస్‌ : రూ. 81.90

కొనండి
షేర్‌ : బంధన్‌ బ్యాంక్‌
టార్గెట్‌ : రూ. 226/రూ. 228
స్టాప్‌లాస్‌ : 212

కొనండి
షేర్‌ : యునైటెడ్‌ బ్రూవరీస్‌
టార్గెట్‌ : రూ. 1550
స్టాప్‌లాస్‌ : 1500

కొనండి
షేర్‌ : కోరమాండల్‌ ఇంటర్నేషనల్‌
టార్గెట్‌ : రూ. 995/రూ.1005
స్టాప్‌లాస్‌ : రూ. 970