5 పైసా – మూమెంటమ్ షేర్స్
నిఫ్టికి ఇవాళ 19,200 వద్ద మద్దతు లభిస్తుందని, అలాగే 19,450 వద్ద ప్రతిఘటన ఎదురవుతుందని 5 పైసా డాట్ కామ్ వెల్లడించింది. నిఫ్టి బ్యాంక్‌కి 44,800 వద్ద మద్దతు, 45,500 వద్ద ప్రతిఘటన ఎదురు కానుందని పేర్కొంది. ఇక మూమెంటమ్ షేర్లను గనుక నగదులో కొనే పక్షంలో టార్గెట్ కోసం వారం లేదా పది రోజులు వరకు ఉంచుకోవచ్చని సూచించింది.
కొనండి
షేర్ : ఇండస్ ఇండ్ బ్యాంక్
కారణం: బ్రేకౌట్‌కు రెడీ
షేర్ ధర : రూ. 1794
స్టాప్‌లాప్ : రూ. 1735
టార్గెట్ 1 : రూ. 1855
టార్గెట్ 2 : రూ. 1955
కొనండి
షేర్ : చెన్నై పెట్రో
కారణం: వ్యాల్యూమ్ పెరుగుతోంది
షేర్ ధర : రూ. 401
స్టాప్‌లాప్ : రూ. 388
టార్గెట్ 1 : రూ. 414
టార్గెట్ 2 : రూ. 428
కొనండి
షేర్ : ఐటీసీ
కారణం: పాజివ్ క్రాస్ ఓవర్
షేర్ ధర : రూ. 463
స్టాప్‌లాప్ : రూ. 449
టార్గెట్ 1 : రూ. 477
టార్గెట్ 2 : రూ. 490
కొనండి
షేర్ : హింద్ పెట్రో
కారణం: వ్యాల్యూమ్ పెరుగుతోంది
షేర్ ధర : రూ. 284
స్టాప్‌లాప్ : రూ. 272
టార్గెట్ 1 : రూ. 296
టార్గెట్ 2 : రూ. 307
కొనండి
షేర్ : ర్యాలీస్
కారణం: వాల్యూమ్ పెరుగుతోంది
షేర్ ధర : రూ. 205
స్టాప్‌లాప్ : రూ. 196
టార్గెట్ 1 : రూ. 215
టార్గెట్ 2 : రూ. 222