For Money

Business News

ఇవాళ్టి డే ట్రేడింగ్‌ కోసం

దేశంలోని ప్రముఖ స్టాక్‌ మార్కెట్‌ అనలిస్టులు డే ట్రేడింగ్‌ కోసం సిఫారసు చేసిన షేర్లు ఇవి. సీఎన్‌బీసీ ఆవాజ్‌ ఛానల్‌ ప్రేక్షకులకు కోసం చేసిన సిఫారసులు ఇవి…

కొనండి
షేర్‌ : గ్రాసిమ్‌ ఇండస్ట్రీస్‌
టార్గెట్‌ : రూ. 1862/1830
స్టాప్‌లాస్‌ : రూ. 1772

కొనుగోలు
షేర్‌ : ఒబెరాయ్‌ రియాల్టి
టార్గెట్‌ : రూ. 1021
స్టాప్‌లాస్‌ : రూ. 997

కొనండి
షేర్‌ : బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా
టార్గెట్‌ : రూ. 207
స్టాప్‌లాస్‌ : 194.90

కొనండి
షేర్‌ : కోరమాండల్‌ ఇంటర్నేషనల్‌ (ఫ్యూచర్స్)
టార్గెట్‌ : రూ. 990/రూ. 1000
స్టాప్‌లాస్‌ : రూ. 948

కొనండి
షేర్‌ : హెచ్‌యూఎల్‌ (ఫ్యూచర్స్‌)
టార్గెట్‌ : రూ. 2782/రూ. 2800
స్టాప్‌లాస్‌ : రూ. 2690

కొనండి
షేర్‌ : బీపీసీఎల్‌
టార్గెట్‌ : రూ. 385
స్టాప్‌లాస్‌ : రూ. 368

కొనండి
షేర్‌ : ఐటీసీ
టార్గెట్‌ : 520
పొజిషనల్‌ బై