For Money

Business News

5 పైసా – మూమెంటమ్‌ షేర్స్‌

నిఫ్టికి ఇవాళ 18,250 వద్ద మద్దతు లభిస్తుందని, అలాగే 18,600 వద్ద ప్రతిఘటన ఎదురవుతుందని 5 పైసా డాట్‌ కామ్‌ వెల్లడించింది. నిఫ్టి బ్యాంక్‌కి 42,900 వద్ద మద్దతు, 44,000 వద్ద ప్రతిఘటన ఎదురు కానుందని పేర్కొంది. ఇక మూమెంటమ్‌ షేర్లను గనుక నగదులో కొనే పక్షంలో టార్గెట్‌ కోసం వారం లేదా పది రోజులు వరకు ఉంచుకోవచ్చని సూచించింది.

కొనండి
షేర్‌ : హెచ్‌ఏఎల్‌
కారణం: మద్దతు
షేర్‌ ధర : రూ. 2644
స్టాప్‌లాప్‌ : రూ. 2541
టార్గెట్‌ 1 : రూ. 2750
టార్గెట్‌ 2 : రూ. 2860

కొనండి
షేర్‌ : కేఆర్‌బీఎల్‌
కారణం: బ్రేకౌట్‌
షేర్‌ ధర : రూ. 429
స్టాప్‌లాప్‌ : రూ. 411
టార్గెట్‌ 1 : రూ. 448
టార్గెట్‌ 2 : రూ. 465

కొనండి
షేర్‌ : కెన్‌ ఫిన్‌ హోమ్‌
కారణం: రైజింగ్‌ వ్యాల్యూమ్‌
షేర్‌ ధర : రూ. 543
స్టాప్‌లాప్‌ : రూ. 521
టార్గెట్‌ 1 : రూ. 565
టార్గెట్‌ 2 : రూ. 587

కొనండి
షేర్‌ : మారుతీ
కారణం: రికవరీ ఛాన్స్‌
షేర్‌ ధర : రూ. 8605
స్టాప్‌లాప్‌ : రూ. 8420
టార్గెట్‌ 1 : రూ. 8782
టార్గెట్‌ 2 : రూ. 8960

కొనండి
షేర్‌ : అదానీ ఎంటర్‌ప్రైజస్‌
కారణం: బ్రేకౌట్‌ ఛాన్స్‌
షేర్‌ ధర : రూ. 4075
స్టాప్‌లాప్‌ : రూ. 3929
టార్గెట్‌ 1 : రూ. 4218
టార్గెట్‌ 2 : రూ. 4360